Wednesday, February 4, 2009

మిన పప్పు దోస




కావలిసినవి
మిన పప్పు-1 గ్లాసు
బియ్యం - 3 గ్లాసులు (Grinder) or 2 గ్లాసులు (Mixi)
ఉప్పు


చేసే విదానం
1) బియ్యని విడిగా 2 గంటలు నాన నివ్వాలి.
2) మిన పప్పు విడిగా నాన నివ్వాలి.
3) రెండి టిని విడి విడి గా మిక్సి వేసుకుని,అప్పుడు రెండు కలుపుకొని తగినంత ఉప్పు  వేసి 1 గంట నాన నించి దొస వేసుకొవడమే

No comments :

Post a Comment