మరమరాల దొస
కావలిసినవిమరమరాలు - 1 కప్పు
బియ్యం - 2 కప్పులు
ఉప్పు
చేసే విదానం
1) బియ్యని విడిగా 3గంటలు నాన నివ్వాలి.
2)మరమరాలను గ్రైండ్ చేసుకొనే ముందు తడుపుకోవాలి
3) ఈ బియ్యం నానిన తరువాత
బియ్యా న్నిగ్రైండ్ చేసుకొని , మరమరాలను వేసి ,గ్రైండ్ చేసుకొని ఉప్పు తగినంత వేసి కాసేపు నాన నించి దొస వేసుకొవటమే ఆంతే మరమరాల దొస రేడి
No comments :
Post a Comment