Tuesday, February 10, 2009

గొదుమపిండి దొస


కావలిసినవి

బియ్యపిండి --1/2 గ్లాస్

గొదుమపిండి--1 గ్లాస్

ఉప్పు

కారం

జీలకర్ర

చేసే విదానం

బియ్యపిండి ,గొదుమపిండి ,ఉప్పు ,కారం , జీలకర్ర వేసి నీళ్ళు పొసి  బాగా కలిపి అప్పట్టి కప్పుడు ఈ దొస లు వేసుకొవచ్చు

ఉల్లిపాయ ముక్కలు,పచ్చి మిర్చి ముక్కలు,క్యారేట్ తురుము వేసుకొని తింటే ఇంకా బావుంటుంది 

No comments :

Post a Comment