Monday, March 9, 2009

ఐస్ క్రిం
కావలిసినవి

ఐస్ క్రిం పౌడెర్ (venila)

పాలు


సుగర్

జీడి పప్పు


చేసే విదానం

1) సుగర్ ని మిక్సిజార్ లొ వేసుకొని పౌడర్ చేసుకొవలి

2)పాల ని కాగపెట్టి, మిక్సిజార్ లొ వేసుకున్న సుగర్ పౌడెర్ ని వేసి బాగా కలపాలి

3)తగినంత ఐస్ క్రిం పౌడెర్ వేసి బాగా కలిపి సన్నపు సేగన బాగా వుడికించి,చిక్క బడేంత వరుకు వుంచి పొయ్యి చేయవలను

4)చల్లారిన తరువాత ఫ్రిడ్జ్(fridz) లొ పేట్టి ఐస్ ఐన తరువాత ,కాసేపు బయట పెట్టి, మిక్సిజార్లో మరలా వేసి, ఫ్రిడ్జ్(fridz) లొ పెట్టి,ఇలా 3 సార్లు చేసి ఫ్రిడ్జ్(fridz) లొ పెట్టి ఐస్ అయన తరువాత...దానిలొ జీడి పప్పు వేసుకొని తినడమే... (మిక్సిజార్ లొ ఇన్ని సార్లు వెయ్యడానికి smoothness కోసం)



2 comments :