గొల్డెన్ దొస
కావలిసినవిమినపప్పు - 1 కప్పు
శనగపప్పు - 1 కప్పు
బియ్యం - 4 కప్పులు
ఉప్పు
చేసే విదానం
1)మూడింటిని విడి విడిగా 3 గంటలు నాన పేట్టుకొవాలి
2)నానిన తరువాత గ్రైండ్ చేసుకొని,తగినంత ఉప్పు గ్రైండ్ చేస్తున్నపుడు వేసుకొవలి
3)కాసపు నాన నించి దొస వేసుకొవటమే...
No comments :
Post a Comment