వాంగి బాత్
కావలిసినవి
దాల్చిన చెక్క ... కొద్దిగా
పచ్చి శనగ పప్పు ... కొద్దిగా
చిన్ని ఉల్లిపాయ ... కొద్దిగా
ఎండు మిరపకాయలు ... 4
పుదినా ... కొద్దిగా
గసగసాలు ... కొద్దిగా
ఉప్పు ... రుచి కి సరిపడా
నూనె ... కొద్దిగా
1) గసగసాలు, దాల్చిన చెక్క మాత్రమే బాండి లో వేయించుకోవాలి,పక్కన పెట్టుకోవాలి
2) పచ్చి శనగ పప్పు, ఎండు మిరపకాయలు మాత్రమే బాండిలొ దొరగా వేయించుకోవాలి
3)గసగసాలు, దాల్చిన చెక్క,పచ్చి శనగ పప్పు, ఎండు మిరపకాయలు, చిన్ని ఉల్లిపాయ
(నీ ఇష్టం ),తగినా అంతా ఉప్పు వేసి మిక్సి వేయవలను
4) బాండి లో నూనె వేసి కాగిన తరువాత దాల్చిన చెక్క ముక్క,యాలక కాయ వేసి తరుగుకున్న వంకాయ ముక్కలు వేసి మగ్గ పెట్టి,పుదినా వేసి...
ఉల్లి పాయలు తరుగుకొని పేరుగు లొ కలిపి, తగినత ఉప్పు వేసి బాగా కలపవలను...
My Fav Tiffen :) :) :)
note ...
వంకాయ బదులు క్యాప్సికం,దొండకాయ,గోరు చిక్కుడు, ఆలు(బంగాళ దుంప) వేసి చేసుకొవచ్చు
చేసే విదానం

మిక్సి వేసుకున్న పొడి వేసి , బాగా కలిపి 3 ని"మి లు ఉడకనించి
అన్నం లో మిశ్రమాన్ని బాగా కలిపి, పెరుగు పచ్చడి తో తినడమే.........
పెరుగు పచ్చడి
ఉల్లి పాయలు తరుగుకొని పేరుగు లొ కలిపి, తగినత ఉప్పు వేసి బాగా కలపవలను...
My Fav Tiffen :) :) :)
note ...
వంకాయ బదులు క్యాప్సికం,దొండకాయ,గోరు చిక్కుడు, ఆలు(బంగాళ దుంప) వేసి చేసుకొవచ్చు
దొండకాయ,గోరు చిక్కుడు, ఆలు(బంగాళ దుంప)
ఇవి ఉపయోగిస్తే ముందుగా ఉడకపెట్టుకోవాలి
No comments :
Post a Comment