Saturday, February 7, 2009

రవ్వ దో
కావలిసినవి

బొంబాయి రవ్వ --1 గ్లాస్ 

బియ్యం పిండి----1 గ్లాస్ లేక  1/2 గ్లాస్

మైదా పిండి----1 గ్లాస్  లేక  1/4 గ్లాస్

ఉప్పు



చేసే విదానం


బొంబాయి రవ్వ,మైదా పిండి,బియ్యం పిండి,ఉప్పు వేసి బాగ కలిపి తగినంత నీళ్ళు పొసి బాగా నాన నివ్వలి.

2 గంటలు  నాన నించి దోస వేసుకొవడమే ...

అల్లం పచ్చి మిర్చి , తురిమిన క్యారట్, ఉల్లిపాయ ముక్కలు వేసుకోని తింటే రుచి గా వుంటుంది

No comments :

Post a Comment