Wednesday, August 26, 2009

అటుకుల దోస



కావలిసినవి

అటుకులు(మిషన్ అటుకులు)- 1 గ్లాసు
బియ్యం - 2 1/2 గ్లాసు
ఉప్పు


చేసే విదానం
1) బియ్యని విడిగా 2 గంటలు నాన నివ్వాలి.
2) అటుకులని విడిగా నాన నివ్వాలి...
3) ఈ రెండిటిని రుబ్బుకోని ఉప్పు వేసి 1 గంట నాన నివ్వాలి
4) పెనం మీద దొస వేసి ఉల్లిపాయముక్కలు,మిర్చి ముక్కలు వేసుకుని తింటే బావుంటుంది
5)పచ్చడి వచ్చి ఇడ్లి (లేక) పల్లిల  పచ్చడి బావుటుంది.

No comments :

Post a Comment