Wednesday, September 23, 2009

సపొటా






కావలిసినవి

బొంబాయి రవ్వ

నేయ్యి లేదా డాల్డా

పాలు

పంచదార

బాదంపప్పు

చేసే విదానం

1) బొంబాయి రవ్వను నేతిలో లేదా డాల్డా లొ వేయించుకోని పక్కన పేట్టుకొవాలి

2)బాండిలొ 2 గ్లాసుల పాలు పొసి,కాగిన తరువాత,1/2 గ్లాస్ పంచదార వేసి కలిపి,బొంబాయి రవ్వను వేసి, బాగ కలుపుకొని పక్కన పేట్టుకొవలను

3)లేత పంచదార పాకం పేట్టుకోవలి

4)బాదంపప్పు ను డాల్డాలొ వేయించుకొవలను.

5)బొంబాయి రవ్వలొ, వేయించుకున్న బాదం పప్పు ను మద్యలో పెట్టి వుండ చేసి,డాల్డా లేదా నూనే లొ వేయించుకొని, పంచదార పాకం లొ వేయవలను,కాసేపు పాకం లొ నానించి తీసి తినడమే

No comments :

Post a Comment