రవ్వ ఉప్మా
కావలిసినవి
బియ్యపు రవ్వ
పెసర పప్పు
ఉప్పు
మిర్చి ముక్కలు
ఉల్లిపాయల ముక్కలు
చేసే విదానం
ముందుగా పెసర పప్పును నాన పెట్టుకొవలి.
బియ్యం ని కూడ నాన పెట్టుకొవలి.
బియ్యం ని ఒక గుడ్డ లో ఆర పెట్టుకొవలి ఒక 5 ని"లు.తరువాత దాని మిక్సి వేసి రవ్వ ని జల్లంచుకొవలిఒక గిన్నె లో నీళ్ళు కాగపెట్టుకొని దానిలో ఉప్పు వేసి .నాన పేట్టుకున్న పెసర పప్పును ఆ నీళ్ళలో వేసి ఉడికిన తరువాత ,మిక్సి వేసుకున్న బియ్యపు రవ్వను వేసి బాగ కలిపి ఉడికించుకొవలి.
ఇంకో బాండి లో తిర్వమాత ,మిర్చి ముక్కలు,ఉల్లిపాయల ముక్కలు వేసి వేయించుకొని,ఉడికించుకున్న రవ్వ లొ వేసి కలిపడమే అంతే రేడీ
No comments :
Post a Comment