కంద గడ్డ పచ్చడి
కావలిసినవి కంద గడ్డ ముక్కలు
ఎండు మిరపాకాయలు
పచ్చి మిరపాకాయలు
చింత పండు
ఉప్పు
మెంతులు-3
చేసే విదానం
కంద గడ్డ ను చిన్న చిన్న ముక్కలు గా తరుగుకొవాలి.
పాన్ లొ తిరవమాత( ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు,మెంతులు) వేయాలి.
వాటిని మిక్సి జార్ లొ వెసుకొవలను చింత పండు ను నాన పెట్టుకొవలను.
పాన్ లొ కొద్దిగా నూనే వేసి కంద గడ్డ ముక్కలు,పచ్చి మిరపాకాయలు వేసి మగ్గ పెట్టవలను. తరువాత మిక్సి జార్ లొ వున్న తిర్వమాత మిక్సి వేసి నాన పెట్టుకున్న చింతపండు ను కూడ మిక్సి వేసి ఉప్పు కూడ మిక్సి లొ వేసి కంద గడ్డ ముక్కలు వేసి మిక్సి వేయ్యడమే.అంతే పచ్చడి రేడి
No comments :
Post a Comment