Saturday, February 18, 2012

చట్ని పొడి---1

కావలిసినవి


మినపప్పు ---1 గ్లాస్
ధనియాలు---4  లేదా 5 చెంచాలు
ఆవాలు---1 చెంచా
నువ్వులు---1/4 గ్లాస్
పచ్చి శనగపప్పు---1 గ్లాస్
ఎండు కొబ్బరి ---3/4 గ్లాస్
కారం---తగినంత 

చేసే విదానం
 బాండి లొ ఒక్క ఒక్కటి వేసుకొని  ఎర్రాగ వేయించాలి.అన్ని ,మిక్సి జార్ లో వేసి ఉప్పు, ఎండు కొబ్బరి,కారం కూడ వేసి మిక్సినే...అంతే చట్ని పొడి సిద్దం ...:)

No comments :

Post a Comment