నూడిల్స్
కావలిసినవి
నూడిల్స్ -1
నూనె-కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
తరిగి పెట్టుకున్న బీన్స్, ఆలూ, పచ్చిమిర్చి...కొద్దిగా (మీ ఇష్టము)
ఛాట్ మసాలా-కొద్దిగా
నీళ్ళు -కొద్దిగా
కారం-చాలా కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
ఉల్లి పాయ ముక్కలు-కొద్దిగా
టమోట ముక్కలు-కొద్దిగా
ఉల్లి పాయ ముక్కలు-కొద్దిగా
టమోట ముక్కలు-కొద్దిగా
చేసే విదానం
బాండి తీసుకొని నూనె వేసి కాగిన తరువాత ఆవాలు వేసి వేయించి,కూర ముక్కలు వేసి ,ఉడికిన తరువాత ,నీళ్ళు పొసి తెర్లనించి,ఉప్పు,ఛాట్ మసాలా,కారం వేసి కలిపి ,నూడిల్స్ వేసి కలిపి ఉడికించి తినడమే...
No comments :
Post a Comment