Saturday, September 22, 2012



పచ్చి కొబ్బరి పొడి

కావలసినవి

పచ్చి కొబ్బరి  ... 1/4 cup

ఉప్పు ... రుచి కి తగినంత

ఎండు మిరపకాయ ముక్కలు ... 2

నూనే ... 1 tsp

ఆవాలు  ... 1 tsp

మినపప్పు ... 1 tsp

శనగపప్పు  ... 1 tsp

ఇంగువ ... 1/4 tsp

కరివేపాకు ... కొద్దిగా

కారం  ... రుచి కి తగినంత


చేసే విదానం

పచ్చి కొబ్బరి  ని ముక్కలు చేసి మిక్సి వేసుకొవలి

బాండి లో కొద్దిగ  నూనే వేసి తిరవామాత(ఆవాలు,మినపప్పు,ఇంగువ,ఎండు మిరపకాయ ముక్కలు,కరివేపాకు) వేసి మిక్సి వేసి , పచ్చి కొబ్బరి  ని వేసి  వేయించి  ఉప్పు , కారం వేసి   కలపడమే

అంతే పచ్చి కొబ్బరి పొడి రేడి 

No comments :

Post a Comment