ఆరోగ్యకరమైన ఉపయోగాలు : వంకాయలో ఎక్కువగగా పొటాషియం ఉంటుంది . బి.పి.తగ్గందేందు ఉపయోగపడును
వంకాయ కొలెస్టిరాల్ తగ్గించేందుకు సహకరిస్తుంది ,
వంకాయ , టమటోలు కలిపి వండుకొని కూర గాతింటే అజీర్ణము తగ్గి ఆకలి బాగా పుట్టించును.
వంకాయ ను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగ ఉప్పు తో తింటే " గాస్ ట్రబుల్ , ఎసిడిటీ , కఫము తగ్గుతాయి. వంకాయ ఉడకబెట్టి ... తేనె తో కలిపి సాయంతము తింటే మంచి నిద్ర వస్తుంది . నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఆహారవైధ్యము .
వంకాయ సూప్ , ఇంగువ , వెళ్ళుల్లి తో తయారుచేసి క్రమము తప్పకుండా తీసుకుంటే కడుపుబ్బరము (flatulence) జబ్బు నయమగును .
మధుమేహం ఉన్నవారు వంకాయ వలన అన్నము కొద్దిక తినడము వలం , దీనిలోని పీచుపదార్దము మూలాన చెక్కెర స్థాయిలు అదుపులో ఉండును .
జాగ్రత్తలు :
ఎసిడిటీ , కడుపులో పుండు (అల్సర్ ) ఉన్నవారు వంకాయ తినకూడదు.
గర్భిణీ స్త్రీలు వంకాయ తినడము మంచిది కాదు ..ఎలర్జీలకు దారితీయును.
No comments :
Post a Comment