Saturday, September 14, 2013

నువ్వుల ఉండలు

 కావాలసిన పదార్థాలు :
బియ్యంపిండి - అర కిలో.
నువ్వులు - 100 గ్రా.
వాము - 2-3 చెంచాలు.
నూనె - అర లీటరు.
ఉప్పు - సరిపడినంత.
కారం - సరిపడినంత.

తయారీ విధానం :

ముందుగా వాము నూరుకుని, నీళ్ళు మరిగించి అందులో ఉప్పు కారాలు జీలకర్ర, వాము వెయ్యాలి. బియ్యప్పిండిలో వెన్న వేసి కలిపి దానిని మరుగుతున్న నీళ్ళలోపోసి ఉండలు కట్టకుండా కలియబెడుతుండాలి. పిండి ఉడికాక దింపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. మరో పాన్‌లో నూనె మరిగాక ఆ ఉండల్ని అందులో దోరగా వేయించుకోవాలి.

No comments :

Post a Comment