మినపప్పు కొబ్బరి పచ్చడి
కావలిసినవి
మినపప్పు---1/2 గ్లాస్
చింతపండు---కొద్దిగా
ఎండుమిరపకాయలు---6
ఉప్పు---తగినంత
చింతపండు---కొద్దిగా
ఎండుమిరపకాయలు---6
ఉప్పు---తగినంత
పచ్చి కొబ్బరి ముక్కలు--1 చిప్ప
చేసే విదానం
బాండిలో మినపప్పు,ఎండుమిరపకాయలు వేసి ఎర్ర గా వేయించుకొవాలి.
వేయించుకున్నవి మిక్సి జార్ లో వేసి,మెత్తగా మిక్సి వేసి కొబ్బరి ముక్కలు కూడ వేసి ,మెత్తగా మిక్సి వేసి,నాన పెట్టుకున్న చింత పండు ,ఉప్పు వేసి నీళ్ళు పోసి మిక్సి వెయ్యవలను ... అంతే మినపప్పు కొబ్బరి పచ్చడి సిద్దం...:)
ఇది మా పప్పు చెప్పింది ......thq u very much pappu

No comments :
Post a Comment