Tuesday, November 12, 2013

చింత కాయ +దొసకాయ పచ్చడి

కావలిసినవి

చింత కాయ తొక్కు

దొసకాయ ముక్కలు

ఎండు మిరపాకాయలు

పచ్చి మిరపాకాయలు (మీ ఇష్టము)

మెంతులు

ఆవాలు

ఇంగువ




చేసే విదానం

1)పాన్ లొ ఆవాలు,మెంతులు, ఇంగువ వేసి,ఎండు మిరపాకాయలు,పచ్చి మిరపాకాయలు కూడ వేసి,వేయించి పక్కన పెట్టుకోవాలి,,

2)మిక్సి జార్ లొ ముందుగా వేయించుకున్న ఎండుమిరపాకాయలు,పచ్చి మిరపాకాయలు,తిర్వమాత గింజలు వేసి మిక్సి వేసుకొని, చింత కాయ తొక్కు వేసి మిక్సి వేసి, దొసకాయ ముక్కల ను మిక్సి వేసి ఒకే ఒక సారి  తిప్పి...సర్వె చేయడమే...

No comments :

Post a Comment