Saturday, December 28, 2013

                                                                కరివేపాకు రైస్ (గ్రీన్ రైస్)



కావలిసినవి

ఆవాలు-కొద్దిగా
మినపప్పు- కొద్దిగా
శనగ పప్పు-కొద్దిగా
పల్లిలు  కొద్దిగా 
ఇంగువ-కొద్దిగా
ఎండుమిరపకాయ ముక్కలు-3
ఉప్పు-రుచి కి సరిపడా
వండిన అన్నం-1 కప్పు
నూనె-కొద్దిగా
చ్చిమిరపకాయలు-2
కరివేపాకు-కొద్దిగా

చేసే విదానం


వండిన అన్నం ని వెడల్పాటి గిన్నే లోకి తీసుకొవాలి
దాని లో 1 చెంచా పచ్చి నూనే వేసి  కలాపాలి 
తరువాత   అన్నం లో  పసుపు,ఉప్పు వేసి కలాపాలి
బాండి లో నూనే వేసి కాగిన తరువాత ఆవాలు,మినపప్పు,శనగ పప్పు, పల్లిలు, ఎండుమిరపకాయ ముక్కలు,పచ్చిమిరపకాయలు,కరివేపాకు,ఇంగువ వేసి ఎర్రగా వేయించి పసుపు అన్నం గిన్నెలో వేసి కలాపాలి
అదే బాండి లో కరివేపాకు వేసి 1 ని"ము వుంచి, పచ్చిమిర్చి వేసి మిక్సి వేసుకోవాలి... ఈ పొడి ని అన్నం లో కలపాలి
అంతే కరివేపాకు రైస్ సిద్దం   





No comments :

Post a Comment