Friday, April 18, 2014

బియ్యం,కొబ్బరి పాయసం





కావలిసినవి

నీళ్ళు-తగినంత 
బియ్యం-కొద్దిగా
గస గసాలు-కొద్దిగా
కొబ్బరి ముక్కలు - కొద్దిగా
పాలు - 1/2 కప్పు
చక్కెర - 1/4 కప్పు

యాలకుల పొడి - ఒక టీ స్పూన్

చేసే విదానం

బియ్యం,గస గసాలు ను 20 ని"లు నాన పెట్టుకొవాలి.తరువాత నీళ్ళను వంచి బియ్యం,గస గసాల ను మాత్రమే మిక్సి వేసుకొవాలి.చుక్క చుక్క నీళ్ళు పొసుకుంటు మెత్తగా మిక్సి వేసుకొవాలి.

కొబ్బరి ని ముక్కలు చేసుకొని, మిక్సి వేసుకొవలను.(నీళ్ళు పొసి మిక్సి వేసుకొవచ్చును...మెత్తగ మిక్సి వేసుకొవలను)
ఒక గిన్నే లో ఈ బియ్యం మిశ్రమాని,కొబ్బరి మిశ్రమాని వేసి సన్నపు సెగ మీద ఉడకనించి,కావలి అంటే కొద్దిగా నీళ్ళు పొసి,వేసి బాగా కలిపి,పాలు పొసి బాగా కలిపి,యాలకుల పొడి పొసి బాగా కలిపి ఒక్క ఉడుకు రానించి తినడమే...(పలచగా కావాలి 
అంతే మరింత  పాలు పొసుకోవడమే...(జీడిపప్పు మీఇష్టము)






No comments :

Post a Comment