పచ్చి పులుసు
కావలిసినవి
ఉల్లిపాయ ముక్కలు-తగినంత
పచ్చి మిర్చి ముక్కలు-కొన్ని
బెల్లం-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
కారం-తగినంత
మినపప్పు-చాలా కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
ఎండుమిరపకాయ ముక్కలు
శనగ పప్పు-కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా
జీలకర్ర-కొద్దిగా
నూనె-కొద్దిగా
మినపప్పు-చాలా కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
ఎండుమిరపకాయ ముక్కలు
శనగ పప్పు-కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా
జీలకర్ర-కొద్దిగా
నూనె-కొద్దిగా
పసుపు-కొద్దిగా
చేసే విదానం
చింత పండు నీళ్ళల లో ఉల్లిపాయ ముక్కలు,పచ్చి మిర్చి ముక్కలు,బెల్లం,ఉప్పు,కారం,పసుపు వేసి బాగా కలపవలను
బాండి తీసుకొని కాగిన తరువాత నూనె వేసి కాగిన తరువాత వేసి బాగ వేయించి,చింత పండు నీళ్ళల లో వేసి మూత పెట్టి 15 ని"లు అలానే వుంచి అన్నం లో కలిపి తినడమే

గమనిక :ఉల్లిపాయ కి బదులు వంకాయ కాల్చి న గుజ్జు గాని లేక అరిటికాయ కాల్చి న గుజ్జు గాని వేసి చెసుకోవచ్చు
No comments :
Post a Comment