కావలిసినవి
బీర కాయ-1/2 కాయ
పెసర పప్పు-1/2 కప్పు
పెసర పప్పు-1/2 కప్పు
ఎండుమిరపకాయ ముక్కలు
ఉప్పు-రుచి కి సరిపడా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-చాలా కొద్దిగా
ఇంగువ-కొద్దిగా
జీలకర్ర-కొద్దిగా
పసుపు-కొద్దిగా
పచ్చి మిర్చి ముక్కలు-2
ఉప్పు-రుచి కి సరిపడా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-చాలా కొద్దిగా
ఇంగువ-కొద్దిగా
జీలకర్ర-కొద్దిగా
పసుపు-కొద్దిగా
పచ్చి మిర్చి ముక్కలు-2
చేసే విదానం
బీర కాయ కు తొక్కు తీసి,చెదు వుందో చూసి ముక్కలు తరిగి,ఉడక పెట్టుకొవలి..
బీర కాయ కు తొక్కు తీసి,చెదు వుందో చూసి ముక్కలు తరిగి,ఉడక పెట్టుకొవలి..
పెసర పప్పు ను కడిగి ,1 కప్పు నీళ్ళు పోసి ,ఉడక పెట్టి,పక్కన పెట్టుకొవలను.
బాండి లో కొద్దిగా నూనె వేసి,కాగాకా ఆవాలు,మినపప్పు,జీలకర్ర,ఇంగువ,పసుపు,పచ్చి మిర్చి ముక్కలు ,వేసి ,బీర కాయ ముక్కలు కూడ వేసి కలిపి,పెసర పప్పు ని వేసి బాగ కలిపి,
ఉప్పు కలిపి ,పొయ్యి మీద ఉడకనించి తినడమే...

No comments :
Post a Comment