టొమటా క్యారట్ బియ్యపు పిండి రొట్టె
కావలిసినవి
టొమటా ముక్కలు
క్యారట్ తురుము
పచ్చి మిర్చి
ఉప్పు
కారంనూనె
నీళ్ళు
చేసే విదానం
బియ్యపు పిండి లో తరుగుకున్న టొమటా ముక్కలు ...క్యారట్ తురుము కలిపి ... ఉప్పు కారం వేసి కొద్దిగా వేడి నూనె వేసి బాగ కలిపి ... కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తు చపాతి పిండి లెక్క కలుపు కోవాలి
ఈ ముద్దని నిమ్మకాయంత వుండలుగా చేసుకొని ...cover మీద వత్తుకొవచ్చు లేదా పూరి వత్తుకోనే machine ద్వారా వత్తుకొని పెనం మీద రెండు వైపులా కాల్చుకొవడమే ... అంతే టొమటా క్యారట్ బియ్యపు పిండి రొట్టె రెడీ...:)
No comments :
Post a Comment