Thursday, March 19, 2009

అడ

కావలిసినవి
కంది పప్పు--1/4 గ్లాసు
పెసర పప్పు -1/4 గ్లాసు
మిన పప్పు-1/4 గ్లాసు
శనగ పప్పు- 1/4 గ్లాసు
బియ్యం-1 గ్లాసు
ఉప్పు

చేసే విదానం
1)కంది పప్పు,పెసర పప్పు,మిన పప్పు,శనగ పప్పు, బియ్యం అన్ని కలిపి నానపెట్ట వలను.
2) నానిన తరువాత రుబ్బు కొవలను
3)1/2 గంట తరువాత దొస వెసుకొవచ్చును

No comments :

Post a Comment