మెంతి బీరకాయ
కావలిసినవి
బిరకాయలు
శనగపిండి
ఉప్పు
కారం
చేసే విదానం
1.బిరాకాయల ను 4 బాగాలు గా cut చేసు కొవలి...
2. పాన్ లో తిరువమాత వేసి...ఆ బిరకయ ముక్కలను వేసీ..ఉప్పు,కారం తగినత వేసీ...పాన్ మూత పెట్టాలి...
3. 2 కుతాలు(whistles) వచ్చే వరుకు వుంచుకొని stove ఆపి వెయ్యలి
4.కొద్దిగ చింత పండు ని నాన పెట్టుకొని,ఆ చింత పండు నీళ్ళ ని ఉడకపెట్టుకున్న బిరకాయ ముక్కల లొ వేసి బాగ కలిపి,శనగపిండి నీళ్ళను కూడ పొసి బాగ వుడకనించి చపాతి లో వెసుకొని తినడమేMy Fav Chapathi Curry :) :) :)
No comments :
Post a Comment