Tuesday, April 21, 2009

కొబ్బరి పాల తో ఆలు కూర

కావలిసినవి

ఆలు

కొబ్బరి ముక్కలు

ఉప్పు

కారం

చేసే విదానం


1) పాన్ లొ తిర్వమాత వేసుకొని ఆలు ముక్కలు వేసి నీరు తగినంత పోసి ఉప్పు కారం వేసి 2 కూతలు వచ్చే అంత వరుకు వుంచాలి...

2)ఈ లోపు కొబ్బరి ముక్కలను చేసుకొని...మిక్సి జార్ లొ వేసి paste లా చేసుకొని...కొబ్బరిపాలను మాత్రమే తీసుకొవాలి (tea వడ పట్టెది use చేయవచ్చు)...


ఇదే విదముగా ఆలు కి బదులు బిరకాయ (or) సొరాకాయ కూడ వేసుకొని చేసుకొవచ్చు...

1 comment :