Tuesday, April 21, 2009

1) ఆలు కూర రకం-1


కావలిసినవి

ఆలు

ఉప్పు

కారం

శనగపిండి


చేసే విదానం

1)తరిగిన ఆలు ని తిర్వమాత వేసి తగినత ఉప్పు,కారం వేసి 2 కూతలు వచ్చిన తరువాత శనగపిండి ని గిన్నెలో వేసుకొని నీళ్ళను కలిపి ఆ నీళ్ళను ను పాన్ లొ వేసి బాగ వుడకనించీ...చపాతి లొ తినడమే.....


2) ఆలు కూర రకం- 2


ఫై దాని వలే ఆలు తొ పాటు ఉల్లిపాయలు కూడ వేసి చేయవలను.

1 comment :