కావలిసినవి
శనగపిండి
ఉప్పు
కారం
మజ్జిగ నీళ్ళు (u r wish)
చేసే విదానం
పాన్ లొ తిర్వమాత వేసు కొని , శనగపిండి ని గిన్నెలో వేసుకొని నీళ్ళు కలిపి ఆ నీళ్ళను ను,కొద్దిగ మజ్జిగ నీళ్ళు ను పాన్ లొ వేసి కలిపి బాగ వుడకనివ్వలి...అంతే బొంబే చట్ని తయారు
Note:చపాతి చట్ని లొ శనగ పిండి బదులు మైదా పిండి లేక గొదుమ పిండి కూడ ఉపయెగించుకొవచ్చు...

No comments :
Post a Comment