Tuesday, April 21, 2009

అవియల్

కావలసినవి

ఏమి కూరలు కావలి అంటే అవి( ఆలు,ఉల్లీ పాయలు,క్యారట్,Etc)

ఉప్పు

కారం


చేసే విదానం

కావలిసిన కూర ముక్కలని తరిగి పెట్టుకొవలి

పాన్ తిసుకొని తిర్వమాత పెట్టీ,కూర ముక్కలను వేసి బాగా కలిపి ఉప్పు,కారం వేసి, బాగ వుండికించి చపాతి లో తినడమే

No comments :

Post a Comment