కావలిసినవి
సొరకాయ ముక్కలు,తొక్కుఎండు మిరపాకాయలు
పచ్చి మిరపాకాయలు
చింత పండు
ఉప్పు
చేసే విదానం
1)సొరకాయ ని చిన్న చిన్న ముక్కలు గా,తొక్కును కూడ ముక్కలు గా చేసు కోవాలి2)పాన్ లొ తిర్వమాత వేసి,ఎండు మిరపాకాయలు కూడ వేసి,వేయించి పక్కన పెట్టుకోవాలి,,
3)అదే పాన్ లొ కొద్దిగ నూనే వేసి,సొరకయ ముక్కలు వేసి బాగా కలిపి మగ్గ నించి, దించే ముందు పచ్చి మిరపాకాయలు వేసి వేయించి కోవలను.
4)చింత పండు కొద్దిగ నాన పెట్టుకోవలి..
No comments :
Post a Comment