ఇడ్లి తో ఉప్మా
కావలిసినవి
ఇడ్లి
కారం పొడి
ఉల్లి పాయలు
టమోటొ ముక్కలు
ఉప్పు
చేసే విదానం
1)ఇడ్లి ల ని ముక్కలు గా cut చేసుకొని దాని లొ కారంపొడి కలుపుకొవలను .
2)బాండి లో తిరవమాత వేసి ఉల్లిపాయ ముక్కలను,టమోటొ ముక్కలు వేసి,ఉప్పు కూడ వేసి,వేయించి,కారపు పొడి కలుపుకున్న ఇడ్లి ముక్కలు వేసి బాగ కలిపి 2 ని||లు వేయించి ఇక serve చేయ్యడమే
Note: ఇడ్లి
ఒక గ్లాస్-మినపప్పు కి 3 గ్లాస్సుల ఉప్పుడు రవ్వ (గ్రైండర్)
ఒక గ్లాస్ -మినపప్పు కి 2 గ్లాస్సుల ఉప్పుడు రవ్వ(మిక్సి)
ఒక గ్లాస్ -మినపప్పు కి 2 గ్లాస్సుల ఉప్పుడు రవ్వ(మిక్సి)
No comments :
Post a Comment