Saturday, May 15, 2010

గొదుమపిండి దొస-1
కావలిసినవి

గొదుమపిండి

ఉప్పు

కారం


చేసే విదానం


గొదుమపిండి ,ఉప్పు ,కారం వేసి నీళ్ళు పొసి బాగా కలిపి అప్పట్టి కప్పుడు ఈ దొస లు వేసుకొవచ్చు.
ఉల్లిపాయ ముక్కలు,పచ్చి మిర్చి ముక్కలు,క్యారేట్ తురుము వేసుకొని తింటే ఇంకా బావుంటుంది

 ఈ దోస రాకపొతే కొద్దిగ బియ్యపు పింది,బొంబాయ్ రవ్వ కలిపి వేసుకొవచు

No comments :

Post a Comment