అరిసేలు
కావలిసినవి
బియ్యం
బియ్యం
బెల్లం
తెల్ల నువ్వులు
యాలకులు
నూనే చేసే విదానం
1)బియ్యన్ని ఒక రోజు అల్లా నాన పెట్టుకొవాలి.
2)అలా నాన పేట్టిన బియ్యాన్ని తడి గానే పిండిని మర పట్టించుకొవాలి
3)మర పట్టించిన పిండి ని జల్లించుకొని తడి ఆరకుండా చేతి తో అదమాలి
4)కుక్కరు లో నీళ్ళు పొసి దాని లొ బెల్లం ముక్కలు,తెల్ల నువ్వులు వేసి,కొట్టిన యాలకులు,వెసి బాగా కాగనివ్వలి. అది ముదురపాకంగా రావలేను(ఒక ప్లేటు లో ఆ కాగిన పాకం కొద్దిగ వేస్తే అది కదలకుండా అలానే వుంటే ఆదే ముదురు పాకం)
5)పాకం అవ్వగానే stove ఆపి జల్లించుకున్న పిండి ని,పాకం లో వేసి బాగా కలుపుతు,వుండా చేసుకునే విదంగా పిండిని దాని లో వేయ్యవలను
6)బాండి లో నూనేను కాగాపెట్టుకొవలను

7)పూరి వుండాలు గా చేసుకొని, ఫూరి mission లో వత్తుకొని, కాగిన నూనే లొవత్తుకున్న అరిసే వేసి, రెండు వైపులా వేయించుకొనవలను.
8)ఆ వేయించుకున్న అరిసేను అరిసే వత్తుకునే చెక్కతో గట్టిగా నొక్కి paper మీద వత్తుకున్న అరిసే వేసి ఆరనించి తినడమే... :) :) :)

ahha aemi ruchi.....thinna ra maya marichi...anni padali anni vundhi latha..ee post chusi... :)
ReplyDelete