కావలిసినవి
ముల్లంగి ముక్కలు
ఎండు మిరపాకాయలు
పచ్చి మిరపాకాయలు
చింత పండు
ఎండు మిరపాకాయలు
పచ్చి మిరపాకాయలు
చింత పండు
ఉప్పు
చేసే విదానం
1)ముల్లంగి ని చిన్న చిన్న ముక్కలు గా చేసు కోవాలి
2)పాన్ లొ తిర్వమాత వేసి,ఎండు మిరపాకాయలు కూడ వేసి,వేయించి పక్కన పెట్టుకోవాలి,
2)పాన్ లొ తిర్వమాత వేసి,ఎండు మిరపాకాయలు కూడ వేసి,వేయించి పక్కన పెట్టుకోవాలి,
3)అదే పాన్ లొ కొద్దిగ నూనే వేసి,ముల్లంగి ముక్కలు వేసి బాగా కలిపి మగ్గ నించి, దించే ముందు పచ్చి మిరపాకాయలు వేసి వేయించి కోవలను.
4)చింత పండు కొద్దిగానాన పెట్టుకోవలి..
5)మిక్సి జార్ లొ ముందుగా వేయించుకున్న ఎండుమిరపాకాయలు,తిర్వమాత గింజలు వేసి మిక్సి వేసుకొని,నానిన చింతపండు గుజ్జు ని వేసి తగినంత ఉప్పు వేసి , మగ్గపెట్టిన ముల్లంగిముక్కలు వేసి మిక్సి వేసి, సర్వె చేయడమే...
Mullangi tho pachadi its good to hear... Hav to try... :)
ReplyDelete