మిక్సి లేక రోటి పచ్చడులు
నాకు తెలిసిన పచ్చడులు రాసాను...ఇంకా ఇవి కాక వుంటే చేపుతారు కాదా...:)
నాకు తెలిసిన పచ్చడులు రాసాను...ఇంకా ఇవి కాక వుంటే చేపుతారు కాదా...:)
- వంకాయ బజ్జీ 1,2
- వంకాయ పచ్చడి
- వంకాయ+టమాటా
- వంకాయ+టమాటా+బీరకాయ
- వంకాయ పులుసు పచ్చడి
- వంకాయ+దోసకాయ
- వంకాయ + pandumirichi
- వంకాయ +pacchi chintakaya
- వంకాయ + onion chutney
- వంకాయ bajji tamil naadi dish
- బెండకాయ పచ్చడి
- దొండకాయ పచ్చడి
- అరటి కాయ పచ్చడి
- సొరకాయ పచ్చడి
- సొరకాయ తొక్కు పచ్చడి
- బీరకాయ పచ్చడి
- బీరకాయ తొక్కు పచ్చడి
- బీరకాయ సొరకాయ తొక్కు పచ్చడి
- నేతి బీరకాయ పచ్చడి (దీనిలొ టొమాట లకి బదులు నేతి బీరకాయ వాడడమే)
- సిమ వంకాయ పచ్చడి
- దోసకాయ ముక్కల పచ్చడి
- దోసకాయ బజ్జీ
- దోస ఆవకాయ
- క్యాబేజి 1,2
- క్యాప్సికమ్,కొబ్బరి పచ్చడి
- పచ్చి మిర్చిపచ్చడి
- ములక్కాడ ఆవకాయ
- కంద గడ్డ పచ్చడి
- ముల్లంగి పచ్చడి
- బీట్ రుట్ పచ్చడి
- ఎర్ర గడ్డల చింతపండు పచ్చడి
- క్యారెట్ పచ్చడి
- టమాటా పచ్చడి 1,2
- టమాటా కాయలు కాయలు గా మగ్గ పెట్టి పచ్చడి
- గోరు చిక్కుడు
- కొబ్బరి పచ్చడి
- చిలకడ దుంప పచ్చడి
- గోంగూర పచ్చడి 1
- బచ్చలి ఆకు పచ్చడి
- చుక్క కూర పచ్చడి
- మెంతికూర పచ్చడి
- పాలకూర పచ్చడి
- చింతచిగురు పచ్చడి
- తోట కూర పచ్చడి
- మామిడి కాయ ముక్క పచ్చడి 1,2
- వాక్కయ పచ్చడి
- కరివేపాకు
- పుదీనా
- కొత్తిమిర పచ్చడి
- నిమ్మకాయ కారం
- కంది పచ్చడి
- పెసర పప్పు పచ్చడి 1,2
- పల్లిల పచ్చడి
- మినుముల చింతపండు పచ్చడి
- నువ్వుల పచ్చడి
- శనగ పప్పు పచ్చడి
- చింత పండు పచ్చడి
- అల్లం పచ్చడి
- మాగయ్ పెరుగు పచ్చడి
- కందికాయల పచ్చడి
- నారింజా కారం
- చింత కాయ +దొసకాయ పచ్చడి
- కొబ్బరి + చింతపండు పచ్చడి
- వామన చింతకాయల పచ్చడి (కొత్త చింతకాయలు)
- కొబ్బరి + వామన చింతకాయల పచ్చడి
- చిన్న ఉసిరికాయ పచ్చడి
- పండు మిర్చి +టోమోటా పచ్చడి
- మామిడి+కొబ్బరి
No comments :
Post a Comment