వామన చింతకాయల పచ్చడి (కొత్త చింతకాయలు)
కావలిసినవి
కొత్త చింతకాయల ముక్కలు
ఎండు మిరపాకాయలు
పచ్చి మిరపాకాయలు
ధనియాలు(మీ ఇష్టం)
మెంతులు
మెంతులు
ఆవాలు
మినపప్పు
ఎండుమిరపకాయలు
ఇంగువ
పసుపు
మినపప్పు
ఎండుమిరపకాయలు
ఇంగువ
పసుపు
ఉప్పు
చేసే విదానం
చేసే విదానం
పాన్ లో నూనె వేసి అది కాగిన తరువాత ఆవాలు,మినపప్పు,ఎండుమిరపకాయలు,పచ్చి మిరపాకాయలు,ధనియాలు,ఇంగువ వేసి,మెంతులు,పసుపు వేయించి పక్కన పెట్టుకోవాలి.
No comments :
Post a Comment