Saturday, September 29, 2018

బియ్యపు పిండి రొట్టె లేక పచ్చి పిండి రొట్టె


కావలిసినవి

బియ్యపు పిండి 
ఉప్పు 
కారం
నూనె 
నీళ్ళు



చేసే విదానం

బియ్యపు పిండి   లో ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.తరువాత కొద్దిగా వేడి నూనె వేసి బాగ కలిపి ... కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తు చపాతి పిండి లెక్క కలుపు కోవాలి 
ఈ ముద్దని నిమ్మకాయంత వుండలుగా చేసుకొని ... cover  మీద వత్తుకొవచ్చు లేదా పూరి వత్తుకోనే machine ద్వారా వత్తుకొని పెనం మీద రెండు వైపులా కాల్చుకొవడమే ... అంతే బియ్యపు పిండి రొట్టె లేక పచ్చి పిండి రొట్టె రెడీ...:)







No comments :

Post a Comment