కంది పచ్చడి
కావలిసినవి
కంది పప్పు
ఎండు మిరపకాయలు
జీలకర్ర
చేసే విదానం
1)కంది పప్పు ని ఎర్రగా వేయించుకోవలి
2)ఎండు మిరపకాయలు,జీలకర్ర,ఉప్పు, వేయించుకున్న కంది పప్పు ను mixi జార్ లొ వేసి mixi వేసుకోవలి
3)ముద్దగా రావలి అంటే కొద్ది గా నీళ్ళు పొసి mixi వేయలి...
ఆంతే కంది పచ్చడి తయారు...

No comments :
Post a Comment