Friday, January 15, 2010

అల్లం పచ్చడి-1

కావలిసినవి

ఎండు మిరపాకాయలు

పచ్చి మిరపాకాయలు

చింత పండు

అల్లం

ఉప్పు

ఇంగువ
 
చేసే విదానం
1)చింతపండు ను నాన పెట్టుకోవాలి

2)తిరవామాత(ఆవలు,మెంతులు,మినపప్పు, కొద్దిగ ఇంగువ) వేసి వేయించుకొని ఎండు మిరపకాయలు వేసి వేయించి కొని,చల్లారిన తరువాత మిక్సి వేయ్యలి

3)చింతపండు(గుజ్జు), అల్లం,తగినంత ఉప్పు  వేసి , మిక్సి వేసుకొని సర్వె చేయడమే...

 

No comments :

Post a Comment