పప్పు
నాకు తెలిసిన పప్పులు రాసాను...ఇంకా ...ఇవి కాక వుంటే చేపుతారు కాదా ...:)
కంది పప్పు తో ఉత్త/ ముద్ద పప్పు
ఆకుకూర లతో కంది పప్పు
ఆకుకూర లతో కంది పప్పు
- తోట కూర
- గోంగూర
- బచ్చలి ఆకు
- తీగ బచ్చలి ఆకు
- చుక్క కూర
- మెంతికూర
- పాల కూర
- గంగబాయలు కూర
- పొన్నగంటి కూర
- చిర్రాకు
- చింత చిగురు
- అవిశ ఆకు
- సోయా ఆకు /సోయికూర పప్పు
కూరగాయా లతో కంది పప్పు
- దోస కాయ
- సిమ వంకాయ
- మామిడి కాయ
- పొట్లకాయ
- సొర కాయ
- బీర కాయ
- చిన్న ఉసిరికాయ
- పెద్ద ఉసిరికాయ
- వాక్కయ
- మునక్కాడ
- కాకరకాయ
- టొమోటొ
- వంకాయ
- నిమ్మకాయ
- మాగయ పచ్చడి తో పప్పు
- చింతకాయ పప్పు
- అరటి పువ్వు పప్పు
- అరటి దూట తో పప్పు
- చిలగడ దుంప
- బంగాల దుంప తో పప్పు
- తోట కూర + ఉల్లిపాయ
- గోంగూర + ఉల్లిపాయ
- చింత చిగురు + ఉల్లిపాయ
- మెంతికూర + ఉల్లిపాయ
- మాగయ పచ్చడి తో + ఉల్లిపాయ
- బచ్చలి + మామిడి కాయ
- చుక్క కూర + మామిడి కాయ
- పాల కూర + మామిడి కాయ
- గంగవాయల్ +మామిడికాయ
- వంకాయ+ మామిడి కాయ
- దోస కాయ + టొమోటొ
- బీర కాయ + టొమోటొ
- వంకాయ+ టమోటా
- తోట కూర + ఉల్లిపాయ + టొమోటొ
- మెంతికూర + ఉల్లిపాయ + టొమోటొ
- బీర+సొర+వంకాయ+దోస కాయ + ఉల్లిపాయ+టొమోటొ
పెసర పప్పు తో పప్పు
- పెసర పప్పు
- బీర కాయ
- క్యాబేజి
- అరిటికాయ
- క్యారెట్
- వంకాయ + పెసర పప్పు
- French beans
- మునగాకు
- తోటకూర + (పెసర) పప్పు
- ఆలూ +పెసర పప్పు
- కొబ్బరి+ పెసర పప్పు
- కరివేపాకు + పెసర పప్పు
- గుమ్మడికాయ( శనగపప్పు)
Note:ఆకుకూరలను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో మూడునాలుగు నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల వాటిపై పేరుకున్న క్రిమిసంహారక మందుల అవశేషాలు సులువుగా తొలగిపోతాయి. తర్వాత మంచి నీటితో ఉప్పంతా పోయేలా కడిగేసుకోవాలి.
తర్వాత మాత్రమే ఆకుకూరలను తరగాల్సి ఉంటుంది. దాదాపు అన్ని ఆకుకూరలకూ ఇదే పద్ధతి వర్తిస్తుంది. ఆకుకూరల్లో ముఖ్యంగా తోటకూరలో, నీటిలో ఇట్టే కరిగిపోయే విటమిన్లు అధికంగా ఉంటాయి. అందుకే, ఎట్టిపరిస్థితుల్లోనూ ముందుగా తరిగి ఆ తర్వాత కడిగే ప్రయత్నం చేయకూడదు.
No comments :
Post a Comment