Sunday, February 13, 2011

నాకు తెలిసిన కూరలు రాసాను...ఇంకా ఇవి కాక వుంటే చేపుతారు కాదా ...:)


కూరలు
తెలుగు
English
Brinjal
సిమ/బెంగులుర్ వంకాయ Chayote
బెండకాయ Lady's finger
దొండకాయ Tindoora
పర్వల్ Pointed gourd
అరటి కాయ Plantain
అరటి దూట Plantain Stem
అరటి పువ్వు Plantain Flower
సొరకాయ Bottle Gourd
బీరకాయ Ridge Gourd
నేతి బీరకాయ Silk Squash
పొట్లకాయSnake Gourd
దోసకాయ Cucumber
కీర దోసకాయ Cucumber
కాకర కాయ Bitter Gourd
అకాకరకాయ Spiny Gourd
క్యాబేజి Cabbage
క్యాలిఫ్లవర్‌(కోసు పువ్వు) Cauli Flower
బుంగమిరపకయ(క్యాప్సికమ్) Capsicum
పచ్చిమిర్చి Green Chilli
ములక్కాడ Drumstick
బంగాళ దుంపలు Potato
కంద గడ్డ Yam
పెండలం bc
బీట్ రూట్ Beet Root
చేమ దుంప Taro
చిలకడ దుంప Sweet Potato
ముల్లంగి Radish
ఉల్లిపాయOnion
క్యారెట్‌ Carrot
టమాటోలు Tomato
గోరు చిక్కుడుCluster Beans
చిక్కుడు కాయ Broad beans
బీన్స్  Beans
Moth bean
కొబ్బరి కాయ Coconut
తోట కూర Amaranth
పొన్నగంటి కూర Alternanthera 
sessilis 
నూల్ కుల్(noolkol) German Turnip
దిల్ పసంద్aaa
zuchiniaaa
Tindaaaa



No comments :

Post a Comment