వంకాయ
వంకాయ తిరవమాత
ఉల్లిపాయ తిరవమాత
చేసే విదానం
వంకాయల ను చిన్న చిన్న ముక్కలుగా నీళ్ళలో తరుగుకొవాలి. ఉల్లిపాయ ను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొవాలిపాన్ లో తిరవమాత( ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు,ఇంగువ,కరివేపాకు,పసుపు) వేయాలి.వంకాయ,ఉల్లిపాయ ముక్కలను వేసి ఉప్పు, కారం వేసి తగినంత నీళ్ళు పొసి పాన్ మూత పెట్టాలి.2 కూతలు రానిచ్చి,కుక్కర్ మూత తీసి మరల నీళ్ళు మరిగే అంతవరకు వుంచి, అన్నం లో కలుపుకొని తినడమే..!
వంకాయ, ఆలు మరియు ఉల్లి తిరవమాత
కావలిసినవివంకాయలు-4
ఉల్లిపాయ -1
ఆలు -1
నూనె-కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-కొద్దిగా
ఎండు మిరపాకాయ ముక్కలు-3
ఇంగువ-కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
కారం-కొద్దిగా
పసుపు - కొద్దిగా
చేసే విదానం
వంకాయలను, ఆలు ని చిన్న చిన్న ముక్కలుగా నీళ్ళలో తరుగుకొవాలి.ఉల్లిపాయ ను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొవాలి.పాన్ లో తిరవమాత( ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు,ఇంగువ,కరివేపాకు,
వంకాయ కొబ్బరి కూర తిరవమాత
కావలిసినవివంకాయలు-4
తురుముకున్న కొబ్బరి -కొద్దిగా
నూనె-కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-కొద్దిగా
ఎండు మిరపాకాయ ముక్కలు-3
ఇంగువ-కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
కారం-కొద్దిగా
పసుపు - కొద్దిగా
చేసే విదానం
వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా నీళ్ళలో తరుగుకొవాలి. పాన్ లో తిరవమాత( ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు,ఇంగువ,కరివేపాకు,
వంకాయ+అల్లం, పచ్చి మిర్చి
కావలిసినవివంకాయలు-4
అల్లం+ పచ్చి మిర్చి -కొద్దిగా
నూనె-కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-కొద్దిగా
ఎండు మిరపాకాయ ముక్కలు-3
ఇంగువ-కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
కారం-కొద్దిగా
పసుపు - కొద్దిగా
చేసే విదానం
వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా నీళ్ళలో తరుగుకొవాలి. పాన్ లో తిరవమాత( ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు,ఇంగువ,కరివేపాకు,
వంకాయ+చిక్కుడు+టొమాట+ఆలు తిరవమాత
కావలిసినవి
వంకాయలు-4
చిక్కుడు -3
టొమాట-1
ఆలు -1
నూనె-కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-కొద్దిగా
ఎండు మిరపాకాయ ముక్కలు-3
ఇంగువ-కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
కారం-కొద్దిగా
పసుపు - కొద్దిగా
చేసే విదానం
వంకాయలను, ఆలు ని చిన్న చిన్న ముక్కలుగా నీళ్ళలో తరుగుకొవాలి. చిక్కుడు,టొమాట, ల ను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొవాలిపాన్ లో తిరవమాత( ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు,ఇంగువ,కరివేపాకు,
వంకాయ+టొమాట తిరవమాత
కావలిసినవి
వంకాయలు-4
టొమాట -1
నూనె-కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-కొద్దిగా
ఎండు మిరపాకాయ ముక్కలు-3
ఇంగువ-కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
కారం-కొద్దిగా
పసుపు - కొద్దిగా
చేసే విదానం
వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా నీళ్ళలో తరుగుకొవాలి.టొమాట ని చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొవాలిపాన్ లో తిరవమాత( ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు,ఇంగువ,కరివేపాకు,
గుత్తి వంకాయ
కావలిసినవి
వంకాయలు-4
ఉల్లిపాయ ముక్కలు-కొద్దిగా
చింతపండు గుజ్జు-కొద్దిగా
నువ్వుల పొడి-కొద్దిగా
కొబ్బరి పొడి-కొద్దిగా
పల్లీ పొడి-కొద్దిగా
ధనియాల పొడి-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
కారం-కొద్దిగా
చేసే విదానం
ఒక స్పూన్ నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేయించి మిక్సీ పట్టుకోవాలి. అందులో చింతపండు గుజ్జు, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, పల్లీ పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం వేయాలి. అన్నీ కలిపి పేస్ట్ చేయాలి. వంకాయలు నాలుగు ముక్కలు కోసి ఈ మిశ్రమాన్ని అందులో కూరాలి. వీటిని నూనెలో బాగా వేయించాలి. తర్వాత మిగిలిన పేస్ట్ అందులో వేసి పచ్చి వాసన పోయేలా వేయించితే చాలు. గుత్తి వంకాయ రెడీ.
మసాలా వంకాయ
వంకాయలు-4
పచ్చి శనగపప్పు-కొద్దిగా
ధనియలు-కొద్దిగా
దాల్చిన చెక్క-కొద్దిగా
మిరియలు-కొద్దిగా
లవంగం-కొద్దిగా
ఎండుమిరపకాయలు-4
నూనె-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
వంకాయలను ని చిన్న చిన్న ముక్కలుగా నీళ్ళలొ తరుగుకొవాలి. లేక గుత్తి గా 4 పక్షాలు గా కూడా చేసుకొవచు.
వట్టి బాండి లో పచ్చి శనగపప్పు,ధనియలు,దాల్చిన చెక్క,మిరియలు,లవంగం ,ఎండుమిరపకాయలుఎర్రగా వేయించు కొవాలి...చల్లారాక మిక్సి లొ మెత్తగా పొడి చేసుకొవాలి
బాండి లో నూనె వేసి కాగిన తరువాత వంకాయ ముక్కలు వేసి ,ఉప్పు కూడా వేసి బాగ మగ్గ నించి ,మిక్సి వేసుకున్న పొడి ని చల్లి ఉడకనించి ,అన్నం లో తినడమే
కావలిసినవి
వంకాయలు-4
పచ్చి బటానీ - కొద్దిగా / కొన్ని
నూనె- కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-కొద్దిగా
ఎండు మిరపాకాయ ముక్కలు-3
ఇంగువ-కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
కారం-కొద్దిగా
పసుపు - కొద్దిగా
చేసే విదానం
వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా నీళ్ళలో తరుగుకొవాలి.
పాన్ లో తిరవమాత( ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు,ఇంగువ,కరివేపాకు,
వంకాయ ముక్కలను , పచ్చి బటానీ వేసి ఉప్పు, కారం వేసి తగినంత నీళ్ళు పొసి పాన్ మూత పెట్టాలి.
2 కూతలు రానిచ్చి,కుక్కర్ మూత తీసి మరల నీళ్ళు మరిగే అంతవరకు వుంచి, అన్నం లో కలుపుకొని తినడమే..!
కావలిసినవి
వంకాయలు - 4
జీడిపప్పు - కొద్దిగా / కొన్ని
నూనె- కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-కొద్దిగా
ఎండు మిరపాకాయ ముక్కలు-3
ఇంగువ-కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
కారం-కొద్దిగా
పసుపు - కొద్దిగా
చేసే విదానం
వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా నీళ్ళలో తరుగుకొవాలి.
పాన్ లో తిరవమాత( ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు,ఇంగువ,కరివేపాకు,
వంకాయ ముక్కలను , జీడిపప్పు న{ (లేక ) జీడిపప్పు ను గంట సేపు వేడి నీళ్ళలో నానబెట్టి వెయ్యవచ్చు }
వేసి ఉప్పు, కారం వేసి తగినంత నీళ్ళు పొసి పాన్ మూత పెట్టాలి.
2 కూతలు రానిచ్చి,కుక్కర్ మూత తీసి మరల నీళ్ళు మరిగే అంతవరకు వుంచి, అన్నం లో కలుపుకొని తినడమే..!
వంకాయ+ఉల్లి కారంమసాలా
కావలిసినవి
వంకాయలు-4
ఉల్లిపాయ -1
ఎండు మిరపాకాయలు - 5
నూనె-కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-కొద్దిగా
ఎండు మిరపాకాయ ముక్కలు-3
ఇంగువ-కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
కారం-కొద్దిగా
పసుపు - కొద్దిగా
చేసే విదానం
వంకాయల ను చిన్న చిన్న ముక్కలుగా నీళ్ళలో తరుగుకొవాలి.
ఉల్లిపాయ ను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొవాలి
ఉల్లిపాయ ను, ఎండు మిరపాకాయలు ను మిక్సి వేసుకొవాలి
పాన్ లో తిరవమాత( ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు,ఇంగువ,కరివేపాకు,
మిక్సి వేసుకున్న ఉల్లి కారం వేసి,
వంకాయ ముక్కలను వేసి ఉప్పు, కారం ( చాలా కొద్దిగా) వేసి తగినంత నీళ్ళు పొసి పాన్ మూత పెట్టాలి.
2 కూతలు రానిచ్చి,కుక్కర్ మూత తీసి మరల నీళ్ళు మరిగే అంతవరకు వుంచి, అన్నం లో కలుపుకొని తినడమే..!
వంకాయ బజ్జి
కావలిసినవివంకాయలు-2
నూనె-కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-కొద్దిగా
ఎండు మిరపాకాయ ముక్కలు-3
ఇంగువ-కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
పసుపు - కొద్దిగా
పచ్చి మిర్చి ముక్కలు - కొద్దిగా (మీ ఇష్టం)
చేసే విదానం
వంకాయల కు నూనె రాసి పొయ్యి మీద పెట్టి బాగా కాల్చి ...
నీళ్ళ లో పెట్టి చల్లారాకా తొక్కు తీసి పురుగు వుందో చూసి
మిక్సి వేసుకొని లేకపొతే అలానే వంకాయా లో ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాలి
పాన్ లో తిరవమాత( ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు,ఇంగువ,కరివేపాకు,
తిరవమాత ను వంకాయ బజ్జి లో వేసి కలిపి
అన్నం లో కలుపుకొని తినడమే..!
or
వంకాయలను పొయ్యి మీద కాల్చి,దాని మీదా వున్న పొట్టు తీసి లోపల పురుగులు వున్నయా లేదా చూసి ఉప్పు,కారం కలిపినది అన్నం లో తింటే బావుంటుంది...:)
వంకాయ +శనగ పిండి
కావలిసినవివంకాయలు-4
నూనె-కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-కొద్దిగా
ఎండు మిరపాకాయ ముక్కలు-3
ఇంగువ-కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
కారం-కొద్దిగా
పసుపు - కొద్దిగా
బియ్యపు పిండి / శనగ పిండి - కొద్దిగా
చేసే విదానం
వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా నీళ్ళలో తరుగుకొవాలి.
పాన్ లో తిరవమాత( ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు,ఇంగువ,కరివేపాకు,
వంకాయ ముక్కలను వేసి ఉప్పు, కారం వేసి తగినంత నీళ్ళు పొసి పాన్ మూత పెట్టాలి.
2 కూతలు రానిచ్చి,కుక్కర్ మూత తీసి మరల నీళ్ళు మరిగే అంతవరకు వుంచి, బియ్యపు పిండి / శనగ పిండి చల్లి ఉడకనించి , అన్నం లో కలుపుకొని తినడమే..!
వంకాయ+పచ్చిశనగపప్పు
వంకాయలు-4
పచ్చి శనగ పప్పు-కొద్దిగా
నూనె-కొద్దిగా
ఎండు మిరపాకాయలు-కొద్దిగా
ఉప్పు--కొద్దిగా
పసుపు - కొద్దిగా
చేసే విదానం
వంకాయలను చిన్న చిన్న ముక్కలుగ నీళ్ళలొ తరుగుకొవాలి.
వట్టి బాండి లో పచ్చి శనగ పప్పు,ఎండు మిరపాకాయలు వేసి ఎర్రగా వేయించి,చల్లారాక మిక్సి లో మెత్తగా పొడి కొట్టుకొవాలి.
వంకాయలను నూనె లో మగ్గ పెట్టి ,మిక్సివేసుకున్న పొడి,ఉప్పు,పసుపు వేసి బాగ కలపి,కాసేపు మగ్గనించి అన్నం లో తినడమే...:)
నువ్వువంకాయ
కావలిసినవివంకాయలు-4
నువ్వులు - కొద్దిగా
నూనె-కొద్దిగా
ఎండు మిరపాకాయలు-కొద్దిగా
ఉప్పు--కొద్దిగా
పసుపు - కొద్దిగా
చేసే విదానం
వంకాయలను చిన్న చిన్న ముక్కలుగ నీళ్ళలొ తరుగుకొవాలి.
వట్టి బాండి లో నువ్వులు,ఎండు మిరపాకాయలు వేసి ఎర్రగా వేయించి,చల్లారాక మిక్సి లో మెత్తగా పొడి కొట్టుకొవాలి.
వంకాయలను నూనె లో మగ్గ పెట్టి ,మిక్సివేసుకున్న పొడి,ఉప్పు,పసుపు వేసి బాగ కలపి,కాసేపు మగ్గనించి అన్నం లో తినడమే...:)
వంకాయ+ కొత్తిమిర కారం
కావలిసినవి
వంకాయలు-4
కొత్తిమీర-కొద్దిగా
పచ్చి మిరపకాయలు-5
అల్లం ముక్క-కొద్దిగా (మీ ఇష్టము)
ఉప్పు-కొద్దిగా
నూనె-కొద్దిగా
చేసే విదానం
వంకాయలని నిలువుగా ముక్కలుగా తరగాలి. బాణలిలో నూనె పోసి వేడెక్కాక వంకాయ ముక్కలని బాగా వేయించాలి.అవి బాగా వేగాక, కొత్తిమీర, పచ్చి మిరపకాయలు, అల్లం ముక్క(మీ ఇష్టము), తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బి,పసుపు వేసి వేగుతున్న ముక్కలలో వేసి ఒక 10 నిముషాలు వేగనివ్వాలి.నోరూరించే వంకాయ కొత్తిమిర కారం కూర రెడీ!
జీలకర్రవంకాయ
కావలిసినవి
వంకాయలు-4
జీలకర్ర - కొద్దిగా
నూనె-కొద్దిగా
ఎండు మిరపాకాయలు-కొద్దిగా
ఉప్పు--కొద్దిగా
పసుపు - కొద్దిగా
చేసే విదానం
వంకాయలను చిన్న చిన్న ముక్కలుగ నీళ్ళలొ తరుగుకొవాలి.
వట్టి బాండి లో జీలకర్ర,ఎండు మిరపాకాయలు వేసి ఎర్రగా వేయించి,చల్లారాక మిక్సి లో మెత్తగా పొడి కొట్టుకొవాలి.
వంకాయలను నూనె లో మగ్గ పెట్టి ,మిక్సివేసుకున్న పొడి,ఉప్పు,పసుపు వేసి బాగ కలపి,కాసేపు మగ్గనించి అన్నం లో తినడమే...:)
పచ్చిశనగపప్పు+మినపప్పు+టొమాట
కావలిసినవి
వంకాయలు-4
పచ్చి శనగ పప్పు-కొద్దిగా
మినపప్పు - కొద్దిగా
టొమాట -1
నూనె-కొద్దిగా
ఎండు మిరపాకాయలు-కొద్దిగా
ఉప్పు--కొద్దిగా
పసుపు - కొద్దిగా
చేసే విదానం
వంకాయలను చిన్న చిన్న ముక్కలుగ నీళ్ళలొ తరుగుకొవాలి.
వట్టి బాండి లో పచ్చి శనగ పప్పు,మినపప్పు,ఎండు మిరపాకాయలు వేసి ఎర్రగా వేయించి,చల్లారాక మిక్సి లో మెత్తగా పొడి కొట్టుకొవాలి.
వంకాయలను నూనె లో మగ్గ పెట్టి , టొమాట ముక్కలు వేసి మగ్గ పెట్టి. మిక్సివేసుకున్న పొడి,ఉప్పు,పసుపు వేసి బాగ కలపి ,కాసేపు మగ్గనించి అన్నం లో తినడమే...:)
టొమాట బదులు చింత పండు గుజ్జు కూడా వేసుకొవచ్చు
నువ్వులు+ధనియలు+జీర+మెంతి
కావలిసినవి
వంకాయలు-4
జీలకర్ర - కొద్దిగా
నువ్వులు - కొద్దిగా
ధనియలు - కొద్దిగా
మెంతులు - కొద్దిగా
నూనె-కొద్దిగా
ఎండు మిరపాకాయలు-కొద్దిగా
ఉప్పు--కొద్దిగా
పసుపు - కొద్దిగా
చేసే విదానం
వంకాయలను చిన్న చిన్న ముక్కలుగ నీళ్ళలొ తరుగుకొవాలి.
బాండి లో నూనె కొద్దిగా వేసి కాగినా తరువాత నువ్వులు,ధనియలు,జీలకర్ర,మెంతులు,ఎండు మిరపాకాయలు వేసి ఎర్రగా వేయించి,చల్లారాక మిక్సి లో మెత్తగా పొడి కొట్టుకొవాలి.
వంకాయలను నూనె లో మగ్గ పెట్టి ,మిక్సివేసుకున్న పొడి,ఉప్పు,పసుపు వేసి బాగ కలపి,కాసేపు మగ్గనించి అన్నం లో తినడమే...:)
వంకాయలు-4
ఉల్లిపాయ ముక్కలు-కొద్దిగా
చింతపండు గుజ్జు-కొద్దిగా
నువ్వుల పొడి-కొద్దిగా
కొబ్బరి పొడి-కొద్దిగా
పల్లీ పొడి-కొద్దిగా
ధనియాల పొడి-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
కారం-కొద్దిగా
చేసే విదానం
ఒక స్పూన్ నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేయించి మిక్సీ పట్టుకోవాలి. అందులో చింతపండు గుజ్జు, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, పల్లీ పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం వేయాలి. అన్నీ కలిపి పేస్ట్ చేయాలి. వంకాయలు నాలుగు ముక్కలు కోసి ఈ మిశ్రమాన్ని అందులో కూరాలి. వీటిని నూనెలో బాగా వేయించాలి. తర్వాత మిగిలిన పేస్ట్ అందులో వేసి పచ్చి వాసన పోయేలా వేయించితే చాలు. నింపుడు వంకాయ రెడీ.
No comments :
Post a Comment