కూరపొడి
కావలసినవి
నువ్వులు ---1 /2 గ్లాస్
మినప గుండ్లు---1 గ్లాస్
పచ్చి శనగపప్పు---1 గ్లాస్
పల్లిలు---1 గ్లాస్
ఉప్పు
ఎండుమిరపకాయలు చేసే విదానం
బాండి లో నువ్వులు వేసి వేయించుకొవాలి.వాటిని తీసి పక్కన ప్లేట్ లో పెట్టుకొవాలి.
అదే బాండి లో మినప గుండ్లు వేసి వేయించుకొవాలి. వీటిని కూడ ఆదే ప్లేట్ లో వేసుకొవలి.
అదే బాండి లో పచ్చి శనగపప్పు వేసి వేయించుకొవాలి. వీటిని కూడ ఆదే ప్లేట్ లో వేసుకొవలి.
అదే బాండి లో పల్లిలు వేసి వేయించుకొవాలి. వీటిని కూడ ఆదే ప్లేట్ లో వేసుకొవలి.
చల్లారిన తరువాత మిక్సిజార్ లో ప్లేట్ లోవున్నవి వేసి ,ఎండుమిరపకాయలు ,తగినంత ఉప్పు వేసి పౌడర్ చేసుకోవాలి.అంతే కూరపొడి రేడి.
దీనిని ఇడ్లి లో ,కూరలలో వేసుకొని తింటే బావుంటుంది
కూరపొడి - 2
కావలసినవి
మినప గుండ్లు -1 గ్లాస్
ధనియాలు -1/2 గ్లాస్
ఎండుమిరపకాయలు ... తగినంత
ఉప్పు
చేసే విదానం
బాండి లో కొద్దిగా నూనే వేసి కాగిన తరువాత మినప గుండ్లు, ధనియాలు , ఎండుమిరపకాయలు వేసి ఎర్రగా వేయించుకొవాలి ...
చల్లారిన తరువాత మిక్సిజార్ లో వేయించు కున్నవి వేసి తగినంత ఉప్పు వేసి పౌడర్ చేసుకోవాలి.అంతే కూరపొడి రేడి.
దీనిని ఇడ్లి లో ,కూరలలో వేసుకొని తింటే బావుంటుంది
ఇది లక్ష్మి అత్త చెప్పింది

No comments :
Post a Comment