Monday, May 23, 2011

టొమటొ రైస్ 


కావలిసినవి
ఆవాలు
పుదినా 
కొత్తిమీర
లవంగం
దాల్చిన చెక్క
బిర్యాని ఆకు
సాజిరా
అన్నము
ఉల్లిగడ్డలు 
టొమటొ ముక్కలు
ఉప్పు 
నూనే

చేసే విదానం

పాన్ లో నూనే కొద్దిగా వేసి  బాగ కాగ నించి,ఆవాలు,ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి,లవంగం,దాల్చిన చెక్క,సాజిరా,బిర్యాని ఆకు కూడ వేసి వేయించి,టొమటొ ముక్కలు,ఉప్పు వేసి వేయించి,అన్నం దాని లొ వేసి  బాగా కలిపి  2 Mints  పొయ్యి మీద వుంచి తినడమే ... :)




No comments :

Post a Comment