Thursday, March 31, 2011

పుదినా  కొబ్బరి రైస్


కావలిసినవి

పుదినా 
పచ్చికొబ్బరి
పచ్చిమిరపకాయలు
అల్లము
వెల్లుల్లి
కొత్తిమీర
లవంగం
దాల్చిన చెక్క
సాజిరా
అన్నము
నిమ్మకాయ
ఉల్లిగడ్డలు 
ఉప్పు 
నూనే
నెయ్యి


చేసే విదానం

పుదినా ,పచ్చి  కొబ్బరి,పచ్చి మిరపకాయలు,అల్లము,వెల్లుల్లి,కొత్తిమీర అన్ని కలిపి మిక్సి వేసుకొవలి...చాల కొద్దిగా నీళ్ళు  పొసి మిక్సివేసుకొవలి




పాన్ లో నూనే కొద్దిగా,నేయ్యి కొద్దిగా వేసి  బాగ కాగ నించి,లవంగం,దాల్చిన చెక్క,సాజిరావేసి వేయించి,ఉల్లిపాయ ముక్కలు కూడ వేసి వేయించి,మిక్సి లొ వేసుకున్న గ్రేవి ని కూడ వేసి ,తగినంత ఉప్పు వేసి  బాగ వేయించి,అన్నం లో కలుపుకొని  తినడమే... :) నిమ్మకాయ ని పిండుకొని  తింటే చాలా రుచి గా వుంటుది




పచ్చి కొబ్బరి,  ఉల్లిపాయ లేకుండా కూడా చేసుకొవచ్చు అదే పుదినా రైస్ 

No comments :

Post a Comment