పచ్చి మిర్చిపచ్చడి
బాండి లొ నూనె వేసి మెంతులు,ఆవాలు,ఎండు మిరపకాయలు వేయించుకొని పక్కనా పెట్టుకొవలి.అదే బాండి లొ నూనే వేసి తొడిమలు తీసిన పచ్చి మిరపకాయలు వేసి వేయించుకొవాలి.చింత పండు ను నాన పెట్టుకొవాలి
ఆన్ని మిక్సి లొ వేసి ,తగినంత ఉప్పు వేసి మిక్సి వేయ్యడమే .అంతే పచ్చడి రేడి
No comments :
Post a Comment