Tuesday, February 28, 2012

దొసకాయ ముక్కల పచ్చడి
కావలిసినవి  

దోసకాయ
నూనె
ఆవాలు
మినపప్పు
మెంతులు -3
ఎండుమిరపకాయముక్కలు
పచ్చి మిరపాకాయలు
చింత పండు
ఉప్పు


చేసే విదానం

దోసకాయ ని చెక్కు తీసి చేదు వుందో లేదో చూసుకొని ముక్కలు గా తరుగుకొవలి.
పాన్ లొ నూనె వేసి అది కాగగానే ఆవాలు,మినపప్పు,ఎండుమిరపకాయముక్కలు,మెంతులు,పచ్చి మిరపాకాయలు వేసి,వేయించి పక్కన పెట్టుకోవాలి.
చింత పండు  ను కొద్దిగ నాన పెట్టుకోవలి.
మిక్సి జార్ లొ ముందుగా వేయించుకున్న ఎండుమిరపాకాయలు,తిర్వమాత గింజలు వేసి మిక్సి వేసుకొని,నానిన చింతపండు గుజ్జు ని వేసి తగినంత ఉప్పు వేసి  మిక్సి వేసి,దిన్ని తరుగుకున్న దొసకాయముక్కల లొ కలపడమే...:)

No comments :

Post a Comment