Tuesday, February 28, 2012

పులుసు  పొడి

కావలిసినవి

ధనియాలు---3 కప్పులు
క౦ది పప్పు---1  కప్పు
పచ్చి శనగపప్పు---1 కప్పు
మినపప్పు---1/2 కప్పు
మెంతులు---1/4 కప్పు
ఎండు కొబ్బరి---చిన్న చిప్ప...మీ ఇష్టము

చేసేవిదానం

అన్ని వట్టి బాండి లొ విడి విడిగా వేయించుకొని అన్ని కలిపి మిక్సినే ... అంతే పులుసు పొడి సిద్దం...:)


No comments :

Post a Comment