కావలసినవి
అరిటి కాయ ముక్కలు ... 1/4 cup
మినపప్పు ... 2 స్పూన్స్
ధనియలు ... 1 స్పూన్
ఆవాలు.. 1/2 స్పూన్
మెంతులు ... రుచి కి తగినంత
ఎండుమిరపకాయలు ... 6
ఉప్పు ... రుచి కి తగినంత
చేసే విదానం
వట్టీ బాండి లో
మినపప్పు, ధనియలు , ఆవాలు,
మెంతులు , ఎండుమిరపకాయలు ... వేసి వెయైంచి పక్కన పెట్టుకొవలి
అదే బాండి లో నూనే వేసి అరిటి కాయ ముక్కలు వేసి ఎర్రగ వెయించలి
చల్లరాక అన్ని కలిపి మిక్సి వేసి ,ఉప్పు ,చింతపండు కొద్దిగా వేసి,ఉప్పు వేసి మిక్సి వేసి
అంతే అరిటి కాయ పోడి సిద్దం
No comments :
Post a Comment