మంతేన్న కూరల పోడి
పల్లిలు దొరగ వేయించాలి 1/4 cup
నువ్వులు దొరగ వేయించాలి 1/4 cup
మిన పప్పు దొరగ వేయించాలి 100g
సంగ పప్పు దొరగ వేయించాలి 100g
అన్ని విడి విడి గా వేయించాలి
అన్ని కలిపి మిక్సి నే
దీనిలో కరివేపకు,జీలకర్ర, ధనియలు కూడ వేసుకున్న బావుంటుంది
No comments :
Post a Comment